ఓ పరమశివా ఏమిటి నీ లీల...??
ప్రాణం ఉన్న బొమ్మని చేసి ఎందుకయ్యా మాతో ఈ ఆటలు...?
ఎందుకోసం సదాశివ ఈ నాటకాలు..??
దేనికయ్యా ఈ చావు బ్రతుకుల మాయ..??
ఎందుకయ్యా ఈ ప్రేమలు విరహాలు..??
దేనికయ్యా ఈ కన్నీళ్ళ వేట..??
ఎందుకయ్యా ఈ సుఖదుఃఖాల పరంపర..??
దేనికోసం స్వామి రేయింపగలు..??
ఎవరికోసమయ్యా ఇన్ని వేషాలు...???
నీ కోసమా..! లేదా మా కోసమా..??
Written by_mounika