పాల నురగల కడలిలో....
స్వచ్ఛని అలల నడుమ..,
వెండి వెన్నెల సొగసులు చూస్తూ..,
హోరు గాలిలో ఉరకలేస్తూ..,
ప్రకృతిలో మైమరిచిపోతు..,
ఎదలోతుల్లోని భావాలకి ఊపిరి పోస్తూ..,
మూగబోయిన నా మనసుకి కొత్త దారి చూపిస్తూ
..., నాలో సరికొత్త తేజాన్ని నింపుకుంటూ..,
నాలో నేను ఇలా తేలిపోతూ..,
ప్రకృతి ఒడిలో లీనం అవుతున్న.......
written by_mouni
No comments:
Post a Comment