Saturday, July 16, 2022

మొదలవుతున్నా ప్రశ్నల వర్షం..!

 సమాధానం దొరకని వైనం...!!

 అంతపట్టని ఆలోచనల జననం ..!

ఏ సమాధానము లేని శూన్యం...!!

 గమనం ఎరుగని గమ్యానికై నా ఆరాటం..!

 చలనం ఎరుగని నీమనసుకై నా నయనం...!!




No comments:

Post a Comment