చంపేదొకడు..!
చచ్చేదొకడు..!
నవ్వేద ఒకడు..!
ఏడ్చేది ఒకడు..!
కన్నీళ్లు ఒకరివి..! సంతోషం ఇంకొకరిది..!!
చూసేదొకడు..! చేసేదొకడు..!
ఫలితం ఇంకొకరిది..!!
తప్పు చేసేవాడు ఒకడు..! శిక్ష అనుభవించేవాడు ఇంకొకడు..!! ముంచేదొకడు..! తెంచేది ఒకడు...!!
తేల్చేవాడు ఇంకొకడు..!!
ఇధే ఈ కలియుగ మహత్యం..
Written by_mounika
No comments:
Post a Comment