Saturday, September 18, 2021

Heart

 మనసు ఇస్తున్నప్పుడు తెలియదు..

     మనం ఒకరికి మనసు ఇస్తున్నామని..

 ఇచ్చాక తెలియదు..

         అది తిరిగి రాదని..

            ఆ మనసు మనది  కాదని..


Written by _mounu

No comments:

Post a Comment